(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.374. అధ్యాయః 374
Mahabharata - Shanti Parva - Chapter Topics
బ్రాహ్మణేన నాగామంత్రణపూర్వకమిష్టదేశంప్రతి ప్రస్థానం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

బ్రాహ్మణ ఉవాచ। 12-374-0x(6679)(80730)
ఆశ్చర్యం నాత్ర సందేహః సుప్రీతోస్మి భుజంగమ।
అన్వర్థోపగతైర్వాక్యైః పంథానం చాస్మి దర్శితః॥ 12-374-1(80731)
స్వస్తి తేఽస్తు గమిష్యామి సాధో భుజగసత్తమ।
స్మరణీయోస్మి భవతా సంప్రేషణనియోజనైః॥ 12-374-2(80732)
నాగ ఉవాచ। 12-374-3x(6680)
అనుక్త్వా హృద్గతం కార్యం క్వేదానీం ప్రస్థితో భవాన్।
ఉచ్యతాం ద్విజ యత్కార్యం యదర్థం త్వమిహాగతః॥ 12-374-3(80733)
ఉక్తానుక్తే కృతే కార్యే మామామంత్ర్య ద్విజర్షభ।
మయా ప్రత్యభ్యనుజ్ఞాతస్తతో యాస్యసి సువ్రత॥ 12-374-4(80734)
న హి మాం కేవలం దృష్ట్వా త్యక్త్వా ప్రణయవానిహ।
గంతుమర్హసి విప్రర్షే వృక్షమూలగతో యథా॥ 12-374-5(80735)
త్వయి చాహం ద్విజశ్రేష్ఠ భవాన్మయి న సంశయః।
లోకోఽయం భవతః సర్వః కా చింతా మయి తేఽనఘ॥ 12-374-6(80736)
బ్రాహ్మణ ఉవాచ। 12-374-7x(6681)
ఏవమేతన్మహాప్రాజ్ఞ విదితాత్మన్భుజంగమ।
నాతిరిక్తాస్త్వయా దేవాః సర్వథైవ యథాతథం॥ 12-374-7(80737)
స ఏవ త్వం స ఏవాహం యోఽహం స తు భవానపి।
అహం భవాంశ్చ భూతాని సర్వే యత్ర గతాః సదా॥ 12-374-8(80738)
ఆసీత్తు మే భోగిపతే సంశయః పుణ్యరసంచయే।
సోహముంఛవ్రతం సాధో చరిష్యాంయర్థసాధనం॥ 12-374-9(80739)
ఏష మే నిశ్చయః సాధో కృతం కారణముత్తమం।
ఆమంత్రయామి భద్రం తే కృతార్థోఽస్మి భుజంగమ॥ ॥ 12-374-10(80740)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి చతుఃసప్తత్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 374॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-374-4 ఉక్తానుక్తే పృష్టే అపృష్టేపి మయైవ వాత్సల్యాత్కృతే సతి॥ 12-374-6 అహం త్వయి భక్తిమానితి శేషః॥ 12-374-8 యత్ర చాహం స ఏవ త్వమేవమాహ భుజంగమేతి ట. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.